చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత

0
Share

◆చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత◆
నేడు చంద్రగ్రహణం కారణంగా అచ్చంపేట పట్టణంలో ఆలయాలను మూసివేయనున్నారు.
అరుదుగా వచ్చే వ్యాసపౌర్ణమి చంద్రగ్రహణం మంగళవారం రాత్రి ఒక గంట 31 నిమిషాల నుండి బుదవారం ఉదయం నాలుగు గంటల 30 నిమిషాల వరకు చంద్రగ్రహణం పట్టనుంది.
ఈ సందర్భంగా భ్రమరాంబ ఆలయం, కోనేరు శివాలయం, అయ్యప్ప స్వామి గుడి,కన్యకా పరమేశ్వరి గుడితో సహా పట్టణంలోని అన్ని ఆలయాలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు మూసివేయనున్నారు.బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం పునర్దర్శనం లభించనున్నట్లు ఆలయ పూజారులు తెలియజేశారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *