కొత్తపాలకులకు కూటి ఆశలు

0
achampeta

అచ్చంపేట

ప్రజలచే నూతనంగా ఎన్నుకోబడిన గ్రామా పంచాయితీ సర్పంచులకు సమస్యలు స్వగతం పలుకుతున్నాయి. ఎన్నికల ప్రచారం లో గెలుపే లక్షంగా హామీలు ఇచ్చి విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ఆ హామీలను ఎలా నెరవేర్చాలి అని దీర్ఘాలోచనలో పడ్డారు అచ్చంపేట మండలంలో 31 గ్రామపంచాయితీల్లో మొదటిసారి గెలిచినా వారే ఎక్కువగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *