కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి
కులాంతర వివాహాలను ప్రోత్సహించినప్పుడే సమ సమాజం సాధ్యమని జైభారత్ డివిజన్ కన్వీనర్ ఉప్పరి బాలరాజు అన్నారు.జై భారత్ అధ్వర్యంలో రేపు నాగర్ కర్నూల్ సాయి గార్డెన్ లో నిర్వహించే రణభేరీ గోడ పత్రికను విడుదల చేసి మాట్లాడారు.సభకు అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలనీ కోరారు.