ఉప్పునుంతల కేఎల్ ఐ కాల్వ వెంట వారం రోజులు నీటిని విడుదల చేయలి కాల్వ ని ఆధారంగా చేసుకొని చాల మంది రైతులు వేరుశెనగ పంటను సాగుచేస్తున్నారు పంట చివరిదశలో నీటిని విడుదల చేయకపోవడం వల్ల పంటలు ఎండిపోతాయి కనుక వెంటను అధికారులు చొరవ తీసుకోని నీటిని విడుదల చెయ్యవలసింది గ రైతులు కోరుకుంటున్నారు.