కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు.

0

కళ్యాణలక్ష్మి,షాదిముబారక్,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు..

అచ్చంపేట్(టౌన్):నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో అన్ని మండలాల,గ్రామాల లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి,షాదిముబారక్,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *