కరెంటు షాక్ తో ఆశ్రమపాఠశాల విద్యార్తి ముడురోజులుగాగాయాలతో సతమతం పట్టిచుకొని H.M
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం
వట్వార్లపల్లి గ్రామంలోని ఆశ్రమపాఠశాలలో 5.వ.తరగతి చదువు తున్న శీలం. అనిల్( 11) అనే విద్యార్థి
గత మూడు రోజుల క్రితం పాఠశాల సమీపంలో అడుకుంటుండగా కరంట్ షాక్ తగిలిన గాయపడ్డాడు విషయం అనిల్ నన్నమ్మ కు చెప్పకూడదని తోటి విద్యార్థుల
ను బెదిరించి పాఠశాల లో నే ప్రథమ చికిత్స చేసి తోటి విద్యార్థులు విషయాన్ని సార్ వాళ్లకు తెలియకుండా కుటుంబ సభ్యులకు తెలిపారు దింతో విద్యార్థి నాన్నకు 500 రూపాయలు ఇచ్చి బయట చెప్పితే మీ పిల్లవాడిని బడికి
రానియమని భయపెట్టి పంపించినట్లు చెప్పారు విద్యార్థి అనిల్ కు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో నన్నమ్మ పోషిస్తున్నారు ఈ విషయం తెలియనియకుండా ఉంచిన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ నువిదులనుంచి తొలగించి బాలుని చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది