కంప్యూటర్ బోధకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
బల్మూర్ మండలం కొండనాగులలోని శ్రీ ఉమా మహేశ్వరీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ భోదించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు నెట్ లేదా సెట్ కలిగి యుండి పి హెచ్ డి పూర్తి చేసి వుండాలని తెలిపారు.ఆసక్తి కలిగి ఉన్న వారు సోమవారం(11 నవంబర్)సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.