ఆసరా పింఛన్ల పెంపు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఆసరా పింఛన్ ల పెంపును వచ్చే జులై నేలనుండి మొదలు పెట్టబోతోంది. ఆసరా పింఛన్ల జీవో ను జారీ చేసింది లబ్ది దారులు : దివ్యంగులకు : 3016 రూపాయలు , వృధ్యులు, వితంతువులు, HIV భాదితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాళ్లు, చేనేత కార్మికులకు : 2016 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది.