ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి.

0
RTC driver srinivas reddy

RTC driver srinivas reddy
తెలంగాణ ఆర్టీసీ సమ్మె లో భాగంగా ఆర్టీసీ డ్రైవర్ నిన్న ఖమ్మం జిల్లా డిపో ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పుఅంటించుకున్న శ్రీనివాస్ రెడ్డి తీవ్ర గాయాలతో ఈ రోజు తుదిశ్వాస విడిచాడు. ఈ పరిణామం తో ఆర్టీసీ సమ్మె తీవ్రస్థాయి కి చేరింది ఇకనైనా ప్రభుత్వం తలవంచి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటివంటి హామీలను నెరవేర్చాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *