అలుగు పారుతున్న తుమ్మన్ పేట ఉరి చెరువు…

0
Achampeta News

బలుమూరు : మండలం లోని తుమ్మన్ పేట చెరువుకు కే ఎల్ ఐ ధ్వారా నీరు చేరి నిండుకుండలా అలుగు పారుతోంది చెరువు కింద ఉన్న పొలాలు వరినాట్లతో పచ్చని పరుపుల కళ కళ లాడుతున్నాయి గ్రామం లో పండుగ వాతావారణం తలపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *