అభివృద్ధి పథం లో ముందుకు సాగుతున్న సాయినగర్ కాలనీ.
సాయినగర్ కాలనిలో అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయి ఈ మేరకు పలు చోట్ల డ్రైనేజీలు మరియు సీసీ రోడ్డులు వేయించడానికి కృషిచేస్తూ ఎస్టీ, ఎస్సి షబ్ ప్లాన్ నిధులనుండి 10,00,000 (పది లక్షల) రూపాయలు మంజూరు చేశామని జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పి. మనోహర్ గారు, జెడ్పిటిసి రామకృష్ణారెడ్డి గారు మరియు కౌన్సెల్లెర్ నిర్మల బాలరాజు గారు తెలియజేసారు.