అచ్చంపేట సాయినగర్ కాలనిలో అన్నదాన కార్యక్రమం.

సాయినగర్ కాలని లో రేపు (10-4-2019) శుక్రవారం సాయంత్రం 6:00 గంటలకు అన్నదాన కార్యక్రమము నిర్వహంచబడును దాత 2వార్డ కౌన్సిలర్ నిర్మబాలరాజు గారు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ దుర్గ మాత అమ్మవారి అస్సిసులతో అన్నదాత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ గువ్వలబాలరాజు గారు MLA, ప్రభుత్వ,విప్, పోకల మనోహర్ అన్న గారు జిల్లా రైతు సమన్వయా సమితి అధ్యక్షలు మరియు అచ్చంపేట పురపాలక చైర్మన్ తులసిరామ్ గారు విచేయుచున్నాను కావున సాయినగర్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ నిర్వహాకులు కోరుకుంటున్నారు.