అచ్చంపేట లో యాదవుల బోనాలు కనువిందుగా జరుగుతున్నాయి.
అచ్చంపేట లో యాదవుల బోనాలు కనువిందుగా జరుగుతున్నాయి ప్రతీ ఇంటినుండి పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్దలతో బోనం సమర్పించారు. అదేవిదంగా యాదవులు అందరు పెద్దఎత్తున తరలి వచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు అదేవిదంగా పోలీసులు వారి సహాయా సహకారాలు అందించారు.