Blog

ఐదో వన్డేలో భారత్ ఓటమి.

కీలకమైన ప్రపంచకప్‌నకు ముందు.. భారత్ ఆఖరి షో.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చూడటానికి పెద్ద లక్ష్యమూ కాదు.. ఆడటానికి అనువుగాలేని పిచ్ కూడా కాదు.. కాస్త నిలబడితే...

మెద‌డు చురుగ్గా ప‌నిచేసేందుకు అద్భుత‌మైన చిట్కాలు..!

మాన‌సిక ఆరోగ్యం స‌రిగ్గా ఉన్నప్పుడే శారీర‌క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుక‌నే ప్ర‌తి ఒక్క‌రు ఒత్తిడి, ఆందోళ‌నల‌ను త‌గ్గించుకుని ప్ర‌శాంత‌మైన జీవనం సాగించాలి. అప్పుడే అనారోగ్య స‌మ‌స్య‌లు...

పాకిస్థాన్‌లోనూ హీరోగా మారిన అభినందన్..

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రువుల చేతికి చిక్కి కూడా ధైర్యం సడలని భారత సైనికుడిగా మన దేశ ప్రజల గుండెల్లోనే కాకుండా అటు...

యాసంగి లక్ష్యంలో 85% సాగు

మందకొడిగా మొదలైన యాసంగి పంటల సాగు.. ముఖ్యంగా వరిసాగు ఊపందుకున్నది. యాసంగి సాధారణసాగు 13.38 లక్షల హెక్టార్లుగా వ్యవసాయశాఖ నిర్ణయించింది. మార్చి రెండోవారం వరకు మొత్తం పంటల...

టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే సబిత

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి భేటీఅయ్యారు. ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీకి కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి,...

జవానుని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు.

అచ్చంపేట : పుల్వామా దాడిని తిప్పికొట్టి స్వగ్రామానికి వచ్చిన జవాను రమేష్ ని పల్కపల్లి గ్రామా ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ ఎం...

విలీన గ్రామాల పై ప్రత్యేక దృష్టి.

అచ్చంపేట : స్థానిక మున్సిపాలిటీ లో విలీన మైన 8 గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టమని మున్సిపల్ ఛైర్మెన్ తులసీరామ్ అన్నారు. విలీన గ్రామాలకు చెందిన...