Month: October 2019

నల్లమల ఉపాధ్యాయునికి రాష్ట్రస్థాయి అవార్డు

నల్లమల్ల ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయునికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది.హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక...

బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు

బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు గురువారం సాయంత్రం శ్రీ భ్రమరాంభ దేవస్థాన కమిటీ మరియు మహిళా కమిటీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భ్రమరాంభ ఆలయం వద్ద ప్రారంభం...

నల్లమల రాజకీయ జెఏసి సమావేశం

అమ్రాబాద్ మండల కేంద్రంలో గురువారం నల్లమల రాజకీయ జెఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా,వాటి అనుమతుల...

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

అమ్రాబాద్ మండలంలో ఎలుగుబంటి దాడి చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బీకే లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర రామయ్య పశువులను మేపడానికి గ్రామ సమీపంలోని అటవీ...

నూతన అంబేద్కర్ గ్రామ కమిటీ ఎన్నిక

ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో నూతన అంబేద్కర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ నూతన అధ్యక్షులుగా ఉప్పరి బాలరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ...

ఆర్టీసి కార్మికుల ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి కార్మికుల సమ్మెను తీవ్రతరం చేసిన నేపథ్యంలో అచ్చంపేట డిపో కార్మికులు,ఆర్టీసి ఉద్యోగులు,నాయకులు ధర్నా నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న ధర్నా ప్రాంగణంలో...

ఆర్టీసి కార్మికుల నిరసన

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసి సమ్మెలో భాగంగా అచ్చంపేట డిప్పొ ఉద్యోగులు,కార్మికులు,నాయకులు సమ్మెకు మద్దతుగా నిరసన తెలియజేస్తు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఉన్న తెలంగాణ...

నిరుపయోగంగా మాంసం మార్కెట్

గతంలో అచ్చంపేటలో మాంసం మార్కెట్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం మాత్రం చెత్త చెదారంతో, మున్సిపాలిటీ సామగ్రితో నిరుపయోగంగా మారిపోయింది. గతంలో గ్రామపంచాయతిగా...

అచ్చంపేటలో నిరసన తెలియజేస్తున్న ఆర్టీసి కార్మికులను,నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు

అచ్చంపేటలో నిరసన తెలియజేస్తున్న ఆర్టీసి కార్మికులను,నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు https://youtu.be/hnNpq9iwdGQ

30 రోజుల గ్రామ ప్రణాళిక ముగింపు సభ

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళికా కొన్ని గ్రామాల్లో ముగ్గింపు దశకు చేరుకుంది. ఉప్పునుంతల మండలంలోని కొరటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన 30...