Month: October 2019

కె.ఎల్ ఐ సాగునీటి పై సమీక్ష నిర్వహించిన ఎంపీపీ, జడ్పిటిసి

ఉప్పునుంతల మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలకు సాగునీరు నింపి రైతులు పంటలు పండించే వాతావరణాన్ని కల్పించే దిశగా పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలను నింపాలని ఇరిగేషన్...

ఆర్టీసీ కార్మికులకు వెయ్యిరూపాయలు విరాళంగా ఇచ్చిన వృద్ధుడు

అచ్చంపేటలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై చెలించి పోయిన ఓ వృద్ధుడు వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చి ఆశ్చర్యానికి...

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్,కండక్టర్ పై దాడి

అచ్చంపేటలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకుని టైరులలో గాలి తీశారు.బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్,కండక్టర్ పై దాడి చేశారు. అనంతరం బస్సులు నడపకుండా రోడ్డుపై...

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎంపికైన గ్రామ యువకులు

ఇటివల కరీంనగర్ లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది యువకులు ఎంపికయ్యారు. బల్మూర్ మండలంలోని తోడేళ్ళగడ్డ గ్రామానికి చెందిన తొమ్మిది...

రక్త దానం చేసిన వారికి దన్యవాదాలు తెలిపిన ఉప్పునుంతల ఎస్సై

అచ్చంపేట పోలీసు స్టేషనులో నేడు జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో రక్తదానం చేసిన ఉప్పునుంతల మండల యువతకు,ప్రజా ప్రతినిధులకు,ప్రజలకు ఎస్సై దన్యవాదాలు తెలిపారు. లయన్స్ క్లబ్...

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

అమ్రాబాద్ మండల కేంద్రంలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి...

పోలీస్ శాఖ అధ్వర్యంలో రక్త దానం

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అచ్చంపేట పోలీస్ స్టేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ అచ్చంపేట మరియు పోలీస్ శాఖల అధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం...

అంబెడ్కర్ స్ఫూర్తిని కొనసాగిదాం-ఆశయాలను సాదిదాం

అంబెడ్కర్ స్ఫూర్తిని కొనసాగిదామని జ్ఞాన చైతన్య యాత్ర ఆధ్వర్యంలో ఊరూరా సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు. అచ్చంపేటలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఆదివారం రాత్రి జ్ఞాన చైతన్య యాత్ర...

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీఎం దిష్టి బొమ్మను దహనం చేసిన సిపిఎం నాయకులు

సిపిఎం మండల పార్టీ అధ్వర్యంలో అచ్చంపేట మండల కేంద్రంలోని అంబెడ్కర్ కూడలిలో ఆదివారం ముఖ్య మంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం...