Achampet USFI Committee ప్రగతి కళాశాలలో యుఎస్ఎఫ్ఐ 20 మందితో నూతన కమిటీ ఎన్నిక

11, Nov 2026 Achampet 176 Views
usfi-new-committee-elected-progati-college-achampet

అచ్చంపేట ప్రగతి కళాశాలలో యుఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఎన్నిక

అచ్చంపేట:

అచ్చంపేట పట్టణ కేంద్రంలోని ప్రగతి కళాశాలలో యూఎస్ఎఫ్ఐ (USFI) కళాశాల నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మొత్తం 20 మంది సభ్యులతో ఈ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంబీ సయ్యద్ హాజరయ్యారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులకు ఆయన యుఎస్ఎఫ్ఐ కండువాలు కప్పి, సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, విద్యా హక్కుల పరిరక్షణకు నూతన కమిటీ సభ్యులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట డివిజన్ కమిటీ నాయకులు, ప్రగతి కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: USFI new committee, USFI committee election, Pragathi College Achampet, Achampet college news, Achampet student news, USFI Achampet, USFI Telangana, MB Syed USFI, USFI state vice president, student union elections Achampet, student organization news, student rights Telangana, students issues, education news Telangana, Achampet latest news, Achampet news today, Nagarkurnool news, Nagarkurnool district news, Telangana latest news, Telangana student news, Pragathi College news, అచ్చంపేట వార్తలు, అచ్చంపేట తాజా వార్తలు, ప్రగతి కళాశాల అచ్చంపేట, ప్రగతి కాలేజీ వార్తలు, యూఎస్ఎఫ్ఐ నూతన కమిటీ, యూఎస్ఎఫ్ఐ కమిటీ ఎన్నిక, యూఎస్ఎఫ్ఐ అచ్చంపేట, యూఎస్ఎఫ్ఐ తెలంగాణ, విద్యార్థి సంఘం ఎన్నికలు, విద్యార్థి సంఘం వార్తలు, విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల హక్కులు, విద్యా హక్కుల పరిరక్షణ, ఎంబీ సయ్యద్, నాగర్ కర్నూల్ వార్తలు, తెలంగాణ విద్యార్థి వార్తలు, తెలంగాణ తాజా వార్తలు
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com