హైదరాబాద్, నవంబర్ 12:
తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. గురువారం ఏకంగా 21 మంది ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు (G.O.Rt.No.1654) జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (CP)గా మహేశ్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు.
ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను అగ్నిమాపక, విపత్తు నిర్వహణ (ఫైర్ & డిజాస్టర్ రెస్పాన్స్) విభాగం డీజీగా బదిలీ చేస్తూ, ఎస్పీఎఫ్ (SPF) డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
అధికారి పేరునూతన పోస్టింగ్ / బాధ్యతలుమహేశ్ మురళీధర్ భగవత్హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP)వీసీ సజ్జనార్ఫైర్ & డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ (అదనంగా SPF డీజీ బాధ్యతలు)అనిల్ కుమార్టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ఎండీస్వాతి లక్రాజైళ్ల శాఖ డీజీ (అదనంగా హోంగార్డ్స్ డీజీ బాధ్యతలు)డా. సౌమ్యా మిశ్రాఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్, భరోసా డీజీ (అదనంగా ఆర్గనైజేషన్, లీగల్ విభాగాలు)చారు సిన్హాఏసీబీ (ACB) డీజీ (అదనంగా సీఐడీ డీజీ బాధ్యతలు)విక్రమ్ సింగ్ మాన్గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీనాగిరెడ్డిపౌరసరఫరాల (Civil Supplies) శాఖ కమిషనర్అకున్ సబర్వాల్అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)ఎం. స్టీఫెన్ రవీంద్రతెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ & రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) డైరెక్టర్ఎస్. చంద్రశేఖర్ రెడ్డిఏసీబీ (ACB) డైరెక్టర్కార్తికేయమల్టీ జోన్-1 ఐజీ (అదనంగా ICCC డైరెక్టర్)డి. జోయల్ డేవిస్TG-TMARS జాయింట్ డైరెక్టర్ & హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీజి. చందన దీప్తిజోగులాంబ జోన్-7 డీఐజీ (అదనపు బాధ్యతలు)
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com