అచ్చంపేట సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ జూమ్ సమావేశం

18, Nov 2026 Achampet 176 Views
revanth-reddy-achampet-visit-preparations-vamshi-krishna-zoom-meeting

అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి.. కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జూమ్ సమావేశం

అచ్చంపేట / నాగర్‌కర్నూల్, నవంబర్ 19: ఈ నెల 26వ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలో జరగనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను అత్యంత విజయవంతం చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మరియు డీసీసీ కార్యవర్గ సభ్యులతో ఆయన జూమ్ (Zoom) వేదికగా కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు.

గ్రామ గ్రామాన జనసమీకరణకు దిశానిర్దేశం: ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సొంత గడ్డ అచ్చంపేటకు విచ్చేస్తున్నందున, నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్దిమడుగు ఆంజనేయస్వామి దర్శనం, సేవాలాల్ మహారాజ్ విగ్రహ భూమి పూజ, అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు సాయంత్రం అచ్చంపేట పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చేలా జనసమీకరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

ఈ జూమ్ సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Tags: Revanth Reddy Achampet Visit, Revanth Reddy Achampet Tour November 26, Achampet CM Visit Preparations, Vamshi Krishna Zoom Meeting, Dr Chikkudu Vamshi Krishna, Achampet MLA News, Congress Leaders Zoom Meeting, Nagarkurnool DCC President, Achampet Public Meeting, Congress Party Mobilization, Maddimadugu Anjaneya Swamy Visit, Sevalal Maharaj Statue Foundation, Achampet Development Works, Nagarkurnool Congress News, Achampet Latest News, Telangana Political News, Revanth Reddy Public Meeting, #RevanthReddy #Achampet #VamshiKrishna #Congress #ZoomMeeting #AchampetPublicMeeting #Nagarkurnool #TelanganaNews #AchampetNews 
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com