నవంబర్ 26న అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి.. మద్దిమడుగు దర్శనం, అభివృద్ధి పనులు, భారీ సభ

18, Nov 2026 Achampet 176 Views
cm-revanth-reddy-achampet-tour-november-26-maddimadugu-temple-public-meeting-schedule

నవంబర్ 26న అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మద్దిమడుగు ఆంజనేయస్వామి దర్శనం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు భారీ బహిరంగ సభ

అచ్చంపేట, నవంబర్ 19: నల్లమల ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 26వ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వివరాలను అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఒక ప్రకటనలో విడుదల చేసింది.

ముఖ్యమంత్రి అచ్చంపేట పర్యటన షెడ్యూల్ వివరాలు:

మధ్యాహ్నం 3:00 గంటలకుప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.దర్శనం అనంతరంసంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.తదుపరి కార్యక్రమంఅచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.సాయంత్రం 4:00 గంటలకుఅచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సొంత గడ్డ అచ్చంపేటకు వస్తుండటంతో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags: Revanth Reddy Achampet Visit, Revanth Reddy Achampet Tour November 26, Telangana CM Achampet Tour, Achampet CM Public Meeting, Maddimadugu Anjaneya Swamy Temple, Maddimadugu Pabbathi Anjaneya Swamy, Sant Sevalal Maharaj Statue Foundation, Achampet Development Works, Achampet MLA Vamshi Krishna, Dr Chikkudu Vamshi Krishna, Achampet Public Meeting, Nagarkurnool District News, Achampet Latest News, Telangana Political News, Telangana CM News, Revanth Reddy Public Meeting, #RevanthReddy #Achampet #November26 #Maddimadugu #AnjaneyaSwamy #SevalalMaharaj #VamshiKrishna #Nagarkurnool #TelanganaNews #AchampetNews

 

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com