నాగర్‌కర్నూల్ బీసీ గురుకులంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

20, Sep 2026 Achampet 176 Views
Achampet MLA Dr Chikkudu Vamshi Krishna inspecting food quality and facilities at Mahatma Jyotiba Phule BC Gurukul in Nagarkurnool

శ్రీపురం బీసీ గురుకులంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో గల మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్ గదులు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, చదువు సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు మెరుగైన వసతులు, విద్యా వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి విద్యాభివృద్ధికి, భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గురుకుల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

TAGS: శ్రీపురం బీసీ గురుకులం, నాగర్‌కర్నూల్ బీసీ గురుకులం, BC Gurukulam Srirpuram, Nagarkurnool BC Gurukulam, మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకులం, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, Chikkudu Vamshi Krishna, Vamshi Krishna MLA, గురుకుల ఆకస్మిక తనిఖీ, BC Gurukulam Inspection, విద్యార్థుల సమస్యలు, గురుకుల విద్యార్థులు, నాగర్‌కర్నూల్ తాజా వార్తలు
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

లింగాలలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం | మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
Health

లింగాలలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం | మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

20, Sep 2026 Views
నాగర్‌కర్నూల్ బీసీ గురుకులంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ
Health

నాగర్‌కర్నూల్ బీసీ గురుకులంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

20, Sep 2026 Views
అసంపూర్తి ప్రాజెక్టులకు బీఆర్ఎస్‌దే బాధ్యత | కేటీఆర్‌పై ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ధ్వజం
Health

అసంపూర్తి ప్రాజెక్టులకు బీఆర్ఎస్‌దే బాధ్యత | కేటీఆర్‌పై ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ధ్వజం

20, Sep 2026 Views
అచ్చంపేటలో ఘనంగా గణేష్ నిమజ్జనం | ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా గణేష్ నిమజ్జనం | ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

20, Sep 2026 Views
సాయినగర్‌లో ₹76,000లకు గణేష్ లడ్డూ దక్కించుకున్న మంత్రాల లాలూ యాదవ్ | అచ్చంపేట
Health

సాయినగర్‌లో ₹76,000లకు గణేష్ లడ్డూ దక్కించుకున్న మంత్రాల లాలూ యాదవ్ | అచ్చంపేట

19, Sep 2026 Views
పాతాళగంగలో వినాయక నిమజ్జనం | భక్తులకు బిజెపి నాయకుడు సురేష్ విజ్ఞప్తి
Health

పాతాళగంగలో వినాయక నిమజ్జనం | భక్తులకు బిజెపి నాయకుడు సురేష్ విజ్ఞప్తి

19, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com