కొండనాలుగు శ్రీ దుర్గ రుద్రేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిక్కà±

15, Nov 2026 Balmoor 176 Views
mla-chikkudu-vamshi-krishna-inspects-kondanagula-durga-rudreshwara-swamy-temple-works

శ్రీ దుర్గ రుద్రేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

బల్మూర్, నవంబర్ 15: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని కొండనాలుగు గ్రామ గుడిబండపై వెలసిన మహిమాన్వితమైన శ్రీ దుర్గ రుద్రేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ మరియు అభివృద్ధి పనులను ఆదివారం అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆలయ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, దేవాలయ అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తులో భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గం, పవిత్ర గుండాల అభివృద్ధి మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులను అత్యంత వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆలయం మరింత అభివృద్ధి చెంది భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ పర్యటనలో బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లమల్ల రాంప్రసాద్ గౌడ్, కొండనాలుగు గ్రామ సర్పంచ్ కాట్రావత్ పద్మ, డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్‌రెడ్డి వెంకటరెడ్డి, జిల్లా నాయకులు శ్రీపతిరావు, కాశన్న యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, సీనియర్ నాయకులు జగన్, మోహన్ రెడ్డి, బాలయ్య, మండల ఉపాధ్యక్షులు మశన్న, లక్ష్మీపల్లి సర్పంచ్ అంజనమ్మ, గ్రామ అధ్యక్షుడు మహమూద్ పాల్గొన్నారు. వీరితో పాటు ఉమామహేశ్వర డైరెక్టర్ సైదులు, యువజన నాయకులు అశోక్, కిట్టు, నరసింహ, ఉపసర్పంచ్ నరసింహ, సీనియర్ నాయకులు రామస్వామి గౌడ్, చంద్రమోహన్, బిచ్చన్న, గులాం మోహన్, జంగీర్, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Tags: Achampeta News, Balmoor News, Konda Nalugu Temple, Sri Durga Rudreshwara Swamy Temple, Durga Rudreshwara Temple Development, MLA Vamshi Krishna, Dr Chikkudu Vamshi Krishna, Nagarkurnool News, Telangana Temple News, Temple Development Works, Giri Pradakshina, Uma Maheshwaram, Balmoor Mandal News, Achampet MLA News, Telangana Latest News, #AchampetaNews #Balmoor #KondaNalugu #DurgaRudreshwaraSwamy #VamshiKrishna #TempleDevelopment #Nagarkurnool #TelanganaNews
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com