మద్దిమడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థల పరిశీలన.. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎంపీ, ఎమ్మెల్యే సమీà

20, Nov 2026 Padara 176 Views
maddimadugu-sevalal-maharaj-statue-site-inspection-cm-visit

మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థల పరిశీలన.. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమీక్ష

పదరా / అచ్చంపేట, నవంబర్ 20: ఈ నెల 26వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ జరగనున్న నేపథ్యంలో, శుక్రవారం పదరా మండలం మద్దిమడుగులో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, రామచంద్ర నాయక్లతో కలిసి అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అధికారులతో కీలక సమీక్ష సమావేశం: స్థల పరిశీలన అనంతరం వివిధ శాఖల అధికారులతో ప్రజాప్రతినిధులు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలు, విగ్రహ భూమి పూజ వేదిక, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు మరియు భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బంజారా సంఘాల నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Maddimadugu Sant Sevalal Maharaj Statue, Sant Sevalal Maharaj Statue Site Inspection, Revanth Reddy Achampet Visit November 26, Achampet CM Tour Preparations, MP Balaram Naik, MLA Dr Chikkudu Vamshi Krishna, Balaram Naik Achampet Visit, Maddimadugu Anjaneya Swamy Temple, Padara Mandal News, CM Visit Arrangements Review, Helipad Arrangements Maddimadugu, CM Security Arrangements Telangana, Achampet Development News, Nagarkurnool District News, Achampet Latest News, Telangana Political News, Sevalal Maharaj Statue Foundation Ceremony

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com