ద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా.. అచ్చంపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం

20, Nov 2026 Achampet 176 Views
indiramma-family-life-insurance-scheme-launched-achampet

అచ్చంపేటలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' ప్రారంభం.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, నవంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకం కింద అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నట్లు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం అచ్చంపేట పట్టణం మరియు మండలంలోని నడింపల్లి గ్రామంలో ఈ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి, లబ్ధిదారులకు బీమా పత్రాలను పంపిణీ చేశారు.

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా: ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలిచే ప్రధాన సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు, ఆ కుటుంబం వీధిన పడకుండా ఈ పథకం అండగా నిలుస్తుందని వివరించారు.

అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నమోదు ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాన్ని అర్హులందరికీ చేరువ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుచ్చి రాములు, అచ్చంపేట పట్టణ అధ్యక్షులు ఖాదర్, మున్సిపల్ అధికారులు, వివిధ వార్డుల నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags: Indiramma Family Life Insurance Scheme, Indiramma Family Insurance 2026, Telangana 5 lakh life insurance scheme, Achampet news today, Achampet MLA Vamshi Krishna, Dr Chikkudu Vamshi Krishna, Indiramma insurance scheme Telangana, Telangana government welfare schemes, Nadimpalli village news, poor families life insurance Telangana, Telangana latest news, 5 lakh insurance scheme, #IndirammaFamilyInsurance #IndirammaInsurance #Achampet #VamshiKrishna #TelanganaGovernment #TelanganaSchemes #FamilyInsurance #AchampetNews #TelanganaNews
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com