అచ్చంపేట శ్రీ ఆంజనేయ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా గోపూజ - అంజని మాత సేవా సమితి

15, Nov 2026 Achampet 176 Views
gopuja-celebrated-grandly-sri-anjaneya-ayyappa-swamy-temple-achampet

శ్రీ ఆంజనేయ అయ్యప్ప స్వామి దేవాలయంలో అంజని మాత సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గోపూజ

అచ్చంపేట, నవంబర్ 15: అచ్చంపేట పట్టణంలోని శ్రీ ఆంజనేయ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం అంజని మాత సేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు గోమాతకు పసుపు, కుంకుమ, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, మంగళ హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులు గోమాతకు అరటిపండ్లు, బెల్లం, పచ్చగడ్డి తినిపించి ప్రదక్షిణలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా అంజని మాత సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ.. గోమాత సాక్షాత్తు ముక్కోటి దేవతల స్వరూపమని, భక్తితో గోసేవ చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన గోమాతను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంజని మాత సేవా సమితి సభ్యులు, మహిళా భక్తులు మరియు పట్టణంలోని స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Tags: Achampeta News, Achampet Gopuja, Achampeta Temple News, Sri Anjaneya Ayyappa Swamy Temple, Anjani Matha Seva Samithi, Gopuja Celebrations, Cow Worship, Achampet Devotional News, Telangana Temple News, Achampeta Latest News, Hindu Religious Events, Goseva, Nagarkurnool News, #AchampetaNews #Achampet #Gopuja #AnjaniMathaSevaSamithi #AyyappaSwamyTemple #AnjaneyaSwamy #Goseva #DevotionalNews #Nagarkurnool
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com