Gaddar Statue Pamphlet Release చెన్నారం, కొండారెడ్డిపల్లి గ్రామాల్లో గద్దర్ విగ్రహావిష్కరణ కరపత్రాల విడుదల

11, Nov 2026 Achampet 176 Views
gaddar-statue-inauguration-poster-release-chennaram-kondareddypally

చెన్నారం, కొండారెడ్డిపల్లి గ్రామాల్లో 'ప్రజాయుద్ధనౌక గద్దర్' విగ్రహావిష్కరణ కరపత్రాల విడుదల

వంగూరు / అచ్చంపేట:

ప్రజాయుద్ధనౌక, అమరగాయకుడు గద్దర్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు గురువారం చెన్నారం మరియు కొండారెడ్డిపల్లి గ్రామాల్లో ఘనంగా ఆవిష్కరించారు.

గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై తన పాటలతో, ఆటతో ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి గద్దర్ అని కొనియాడారు. త్వరలో జరగబోయే గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇరు గ్రామాల ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, గద్దర్ అభిమానులు మరియు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గద్దర్ విగ్రహావిష్కరణ కమిటీ బాధ్యులు, ఇరు గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘం పెద్దలు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.

Tags: Gaddar statue inauguration, Gaddar statue unveiling, Gaddar memorial statue, Gaddar news, Gaddar public meeting, Gaddar revolutionary singer, Gaddar people’s poet, Chennaram news, Kondareddypally news, Achampet latest news, Achampet local news, Achampet news today, Nagarkurnool news, Nagarkurnool latest news, Nagarkurnool district news, Telangana news, Telangana latest news, Telangana local news, Gaddar statue programme, Gaddar fans, Achampet Telangana, public organizations Achampet, గద్దర్ విగ్రహావిష్కరణ, గద్దర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం, ప్రజాయుద్ధనౌక గద్దర్, అమరగాయకుడు గద్దర్, గద్దర్ స్మారక విగ్రహం, గద్దర్ వార్తలు, చెన్నారం వార్తలు, కొండారెడ్డిపల్లి వార్తలు, అచ్చంపేట వార్తలు, అచ్చంపేట తాజా వార్తలు, నాగర్ కర్నూల్ వార్తలు, నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు, తెలంగాణ వార్తలు, తెలంగాణ తాజా వార్తలు, గద్దర్ అభిమానులు, గద్దర్ విగ్రహావిష్కరణ కమిటీ, అచ్చంపేట స్థానిక వార్తలు
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com