ఈ నెల 22న అచ్చంపేటలో గద్దరన్న విగ్రహావిష్కరణ సభ | వంగూరులో కరపత్రం ఆవిష్కరణ!

12, Nov 2026 Vangoor 176 Views
gaddar-statue-inauguration-meeting-pamphlet-release-vangoor-achampet

ఈ నెల 22న అచ్చంపేటలో గద్దరన్న విగ్రహావిష్కరణ సభ.. వంగూరులో ప్రచార కరపత్రం విడుదల

వంగూరు / అచ్చంపేట:

ఈ నెల 22వ తేదీన అచ్చంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న ప్రజాయుద్ధనౌక గద్దరన్న విగ్రహావిష్కరణ సభకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని వంగూరు మండల కేంద్రంలో గురువారం ఘనంగా ఆవిష్కరించారు. మండలంలోని వివిధ ప్రజాసంఘాలు, కుల సంఘాలు మరియు అంబెడ్కర్ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ... తన ఆటపాటలతో పీడిత ప్రజల్లో చైతన్యం నింపిన మహాగాయకుడు గద్దరన్న అని కొనియాడారు. అచ్చంపేటలో జరగనున్న ఆయన విగ్రహావిష్కరణ సభకు వంగూరు మండలంలోని ప్రజలు, ప్రజాసంఘాలు, కుల సంఘాల బాధ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలు, కుల సంఘాలు, అంబెడ్కర్ సంఘాల ప్రతినిధులు, మండల నాయకులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: Gaddar statue inauguration, Gaddar statue unveiling, Gaddar statue meeting Achampet, Gaddar statue inauguration 22nd, Gaddaranna statue, Gaddar revolutionary singer, Gaddar public meeting, Gaddar memorial programme, Achampet Gaddar statue, Vanguru news, Vanguru latest news, Achampet news today, Achampet latest news, Nagarkurnool news, Nagarkurnool district news, Telangana news today, Ambedkar Sangham Vanguru, public organizations Achampet, Gaddar fans Telangana, Telangana local news, గద్దరన్న విగ్రహావిష్కరణ, గద్దర్ విగ్రహావిష్కరణ సభ, అచ్చంపేటలో గద్దర్ విగ్రహం, గద్దరన్న విగ్రహ సభ, ఈ నెల 22న గద్దర్ సభ, ప్రజాయుద్ధనౌక గద్దర్, అమరగాయకుడు గద్దర్, గద్దర్ ప్రచార కరపత్రం విడుదల, వంగూరు వార్తలు, వంగూరు తాజా వార్తలు, అచ్చంపేట వార్తలు, అచ్చంపేట తాజా వార్తలు, నాగర్ కర్నూల్ వార్తలు, నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు, అంబేద్కర్ సంఘం, ప్రజాసంఘాల నాయకులు, తెలంగాణ తాజా వార్తలు, గద్దర్ అభిమానులు
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com