Dr Polam Saidulu Mudiraj డాక్టర్ సైదులు ముదిరాజ్‌కు ఆర్థిక సాయం అందించిన నీలం మధు

11, Nov 2026 Achampet 176 Views
dr-polam-saidulu-mudiraj-financial-help-neelam-madhu

డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్‌కు ఆర్థిక సహాయం: స్పందించిన ముదిరాజ్ పెద్దలు నీలం మధు

దిండి/తిప్పారెడ్డిపల్లి:

JCL న్యూస్ ఛానల్ కథనం ద్వారా డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ అనారోగ్య పరిస్థితి వెలుగులోకి రావడంతో ముదిరాజ్ సంఘం పెద్దలు, ప్రముఖులు తక్షణమే స్పందించారు. సైదులు వైద్య ఖర్చుల నిమిత్తం ముదిరాజ్ సంఘం నాయకులు నీలం మధు ముదిరాజ్ ₹25,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఈ ఆర్థిక సహాయ నగదును తాలూకా ముదిరాజ్ పెద్దలు మరియు పెబ్బేటి నిరంజన్ చేతుల మీదుగా డాక్టర్ సైదులు కుటుంబ సభ్యులకు అందజేశారు.

మరోవైపు, తిప్పారెడ్డిపల్లి సర్పంచ్ నూకం శ్రీను ముదిరాజ్ సైతం తన వంతుగా ₹5,000 ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో దిండి ప్రాజెక్టు తిరుమలగిరి గ్రామ సొసైటీ ఛైర్మన్ మంతటి తిరుపతయ్య తో పాటు గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన నీలం మధు ముదిరాజ్, నూకం శ్రీను మరియు పెబ్బేటి నిరంజన్ కు సైదులు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags: Dindi News, Tippareddypally News, Polam Saidulu Mudiraj, Dr Polam Saidulu, Neelam Madhu Mudiraj, Mudiraj Financial Help, Rs 25000 Financial Assistance, Rs 5000 Medical Help, Medical Treatment Financial Support, Mudiraj Community Telangana, Pebbety Niranjan, Nookam Srinu Mudiraj, Mantati Tirupathayya, Mudiraj Leaders Help, Telangana Local News, JCL News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com