చలో అచ్చంపేట.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి..

23, Nov 2026 Achampet 176 Views
cm-revanth-reddy-achampet-visit-chalo-achampet-vemula-veeresham-vamshi-krishna

చలో అచ్చంపేట.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి: 20 వార్డుల ముఖ్య నాయకుల సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, నవంబర్ 23: ఈ నెల 26వ తేదీన 'చలో అచ్చంపేట' కార్యక్రమంలో భాగంగా నల్లమల గడ్డకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. సోమవారం అచ్చంపేట పట్టణంలోని 20 వార్డుల ముఖ్య నాయకులతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ముఖ్యమంత్రి నల్లమల పర్యటన అచ్చంపేట మండల/పట్టణ ఇంచార్జ్ మరియు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

భారీ ర్యాలీ, సభ విజయవంతంపై దిశానిర్దేశం: ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. నల్లమల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి హోదాలో సొంత గడ్డపైకి వస్తున్న సందర్భంగా అచ్చంపేట పట్టణంలో ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 20 వార్డుల పరిధిలోని ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో పనిచేసి, పట్టణం నుండి భారీ ఎత్తున ప్రజలను సమీకరించి బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో అచ్చంపేట పట్టణంలోని 20 వార్డుల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: CM Revanth Reddy Achampet visit, Chalo Achampet November 26, Revanth Reddy Nallamala tour, Vemula Veeresham meeting, Vamshi Krishna MLA, Achampet Congress meeting, 20 wards leaders meeting, Achampet CM public meeting, Revanth Reddy Telangana visit, Nagarkurnool political news, Achampet latest news, Telangana Congress news, #ChaloAchampet #RevanthReddy #Achampet #Nallamala #VemulaVeeresham #VamshiKrishna #CMVisit #Congress #Nagarkurnool #TelanganaPolitics #AchampetNews

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views
రేపు అచ్చంపేట ఆర్టీసీ డిపోలో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం.. 9959226291 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలà°
Health

రేపు అచ్చంపేట ఆర్టీసీ డిపోలో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం.. 9959226291 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలà°

23, Nov 2026 Views
చలో అచ్చంపేట.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి..
Health

చలో అచ్చంపేట.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి..

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com