Sorcery Scare in Achampet Alleged Witchcraft at Deva's House in Sainagar

02, Mar 2026 Achampet 176 Views
Sorcery Scare in Achampet Alleged Witchcraft at Deva's House in Sainagar

అచ్చంపేట సాయినగర్ కాలనీలో క్షుద్రపూజల కలకలం: భయాందోళనలో దేవా కుటుంబం.

అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో సోమవారం ఉదయం చేతబడి కలకలం రేగింది. కాలనీలో నివాసం ఉంటున్న దేవా అనే వ్యక్తి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.

అసలేం జరిగిందంటే? ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరో దుండగులు దేవా ఇంటి వద్ద క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. సోమవారం ఉదయం నిద్రలేచిన దేవా భార్య ఇంటి ముందున్న దృశ్యాన్ని చూసి హతాశురాలయ్యారు. అక్కడ కోడిపేగులు, పాము బొమ్మ, పసుపు-కుంకుమ కలిపిన బియ్యం, నిమ్మకాయలతో కూడిన పూజా సాగ్రిగిని చూసి ఆమె భయంతో కేకలు వేశారు.

కుటుంబాన్ని నాశనం చేసే కుట్ర: తమ విరోధులు కక్ష గట్టి తమ పాప మీద, తమ కుటుంబం మీద చేతబడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను మానసికంగా కృంగదీయడానికి, నాశనం చేయడానికి ఇటువంటి పనులు చేస్తున్నారని వారు రోదిస్తూ ఇరుగు పొరుగు వారికి వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించామని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

TAGS: Achampet Sainagar Colony incident, Achampet sorcery scare, Achampet chetabadi case, Achampet witchcraft allegation, Sainagar Colony harassment issue, Achampet ritual materials found, Pasupu Biyyam Kumkuma Biyyam incident, Achampet police investigation, Nagarkurnool district local news, Achampet family harassment complaint, Telangana superstition related case, Achampet colony tension news, alleged kshudra pooja Achampet, Achampet latest crime news, local dispute intimidation Achampet
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com