వెల్టూర్లో ప్రారంభమైన గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు

వెల్టూర్ గ్రామంలో
ప్రారంభమైన గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు.
టాస్ వేసి ప్రారంభించిన గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు.
వెల్టూర్(ఉప్పునుంతల): వెల్టూర్ గ్రామంలో రథసప్తమి పండుగ సందర్భంగా..
గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు గ్రామ పెద్దల సమక్షంలో సోమవారం ప్రారంభించడం జరిగింది.
ఈసందర్భంగా టోర్నమెంట్ కు సంహకరించిన పెద్దలకు వాలీబాల్ అసోషియేషన్ వారు యువకులు achampet క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం ఇస్తుందని శారీరకంగా యువకులు దృఢంగా అవుతారని..చదువులో రాణించాలంటే క్రీడలు కూడా ఉండాలని చెప్పారు..
కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు గున్న రవీందర్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ గుండెమోని లింగమయ్య యాదవ్, మరియు రాగి వేణుగోపాల్ రెడ్డి గోలి రమేష్ మరియు హర్షవర్ధన్ రెడ్డి, గుద్దటి బాలరాజు, మరియు రాంబాబు, నిరంజన్, ఆర్గనైజర్ ఎండి సమ్మదు, శ్రీను, మరియు క్రీడాకారులు, యువకులు, కృష్ణ సయ్యద్, ప్రశాంత్, నవీన్, అంజి, షకీల్, , మహేష్, సతీష్, అజయ్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin