వెబ్‌సైట్‌లో టీఎస్ పదో తరగతి- 2021 మోడల్ పేపర్లు

0
telangana-ssc-modelpappers-2021
Share

వెబ్‌సైట్‌లో టీఎస్ పదో తరగతి- 2021 మోడల్ పేపర్లు

పదో తరగతి 2020-21 వార్షిక పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) వెబ్‌సైట్‌లో శనివారం పొందుపర్చారు. ts ssc model pappers2021
 telangana-ssc-modelpappers-2021
కోవిడ్-19 నేపథ్యం లో ఈ ఏడాది ప్రతి సబ్జెక్టుకు ఒకే పేపర్ చొప్పున పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విధానానికి తగినట్లుగా నమూనా పత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రశ్నపత్రాలను scert.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ts ssc model pappers2021

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *