telangana-state-waqf-board

పేద ముస్లింల అంత్యక్రియలకు రూ.5వేల‌ సాయం

తెలంగాణ వక్ఫ్‌బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల సాయం అందించాలని నిర్ణయించింది. Telangana State Waqf...