india lockdown updates

మే 3 వరకూ రెండో విడత లాక్‌డౌన్… 7 సూత్రాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 10వేలు దాటిన సమయంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక ప్రసంగం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...