యురేనియం తవ్వకాలను,అన్వేషణకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వినతి
యురేనియం తవ్వకాలను,అన్వేషణకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల అధ్వర్యంలో అమ్రబాద్ మండల కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించారు.నల్లమలను పరిరక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిదని,ప్రభుత్వం...