SC వర్గీకరణ తప్పుల తడఖ.

SC వర్గీకరణ పై Dr shameem Akthar గారు ప్రభుత్వానికి ఇచ్చినా రిపోర్ట్ తప్పుల తడఖగా ఉన్నదీ. ఈ రిపోర్ట్ నే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చదవకుండా, అవగాహన లేకుండా, మంద కృష్ణ బ్లాకుమెయిల్ రాజకీయాలకు తలొగ్గి
అసెంబ్లీ తీర్మానం నియంతృత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసగా ఎనుముల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. సొంత నిర్ణయాలు తప్ప జనాభా లెక్కలు లేకుండానే ఒక తప్పుల తడకగా నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమైన చర్య బీసీల కులగనన 56% నుండి 46% కి రావడమే తప్పులతడకనటువంటిది తేలిపోయింది ఎస్సీల జనాభా 64 లక్షలు కాదు 85 లక్షల జనం ఉన్నారు మాలలపట్ల ఇంత వివక్షత చూపించడం చరిత్రలో ఎప్పుడూ లేదు నారా చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి వర్గీకరణ చేసే ప్రభుత్వాన్ని కోల్పోయింది రెండు పర్యాయాలు చివరికి రాష్ట్రమే వదిలిపెట్టి పోయారు రేవంత్ రెడ్డి ఇకనైనా సమీక్ష చేసుకొని 26 ఉపకులాలు ఉన్న మాలలు మాదిగలు 18 ఉప కులాలు ఏ రకంగా కేటాయిస్తారు, మా జనాభా దామాషా ప్రకారం ప్రకటించకపోవడమే దుర్మార్గం జాతి వినాశనానికి కారణమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి పట్ల మాలలు గ్రామ గ్రామాన దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిస్తున్నాం.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin