సంక్షేమ పథకాల లో మాదిగల రాద్దాంతం తగదు.

సంక్షేమ పథకాల లో
మాదిగల రాద్దాంతం తగదు….
అన్నీ కులాలకు న్యాయం చేస్తాం…
చింతల రాజ్ గోపాల్..
ఎస్సీ సెల్ తాలుకా అధ్యక్షులు
పదరా మండలము ఉడి మిల్ల గ్రామము లో కొంత మంది మాదిగ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాద్దాంతం చేయడం సరియుంది కాదు,, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వడం జరుగుతుంది.. అర్హులు ఉంటె దరఖాస్తు చేసుకోండి… అంతే కానీ ప్రభుత్వాన్ని బద్నాం చెస్తే ఊరుకోం అని ఎస్సి సెల్ తాలుకా అధ్యక్షులు చింతల రాజ్ గోపాల్ హెచ్చరించారు…achampet
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువత విభాగం నేత గంట్లా సునీల్,ఎస్సి సెల్ నేతలు మైలర ము వెంకటయ్య,, పొలుమూరి రాజు, జగతి, సుగుణ రావ్,మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin