సద్గురు శ్రీశ్రీశ్రీ వీర్ సేవాలాల్ సిక్వాడి జ్ఞానబోధ

0
sadguru sevalal
Share

సద్గురు శ్రీశ్రీశ్రీ వీర్ సేవాలాల్ సిక్వాడి జ్ఞానబోధ, ధర్మ నియమాలు

జానో… చానో … మానో…

సద్గురు వీర్ సేవాలాల్ మహారాజ్ ప్రపంచానికి బోధించిన 4 ఆర్య సత్యాలు, 21 జీవన ధర్మసూత్రాలను ప్రపంచానికి తెలియజేద్దాం….

ఓ విషయాన్ని… మాట్లాడే ముందు ఆలోచించి… చర్చించి సమిష్టి మంచి నిర్ణ యం… తీసుకుంటే అది అందరికీ మంచిదని తెలిపిన మహానీయుడు…

తండా నుండి ప్రపంచం అంతా “#తండా… తండాలో సద్గురు సేవాలాల్ మహారాజ్ నామంపై భోగ్ బండారో”… నిర్వహిద్దాం….

నెను మీ డా . కొర్ర ఈశ్వర్ లాల్, ఓయూ. నా ఆలోచనలకు అనుగుణంగా వీర్ సేవాలాల్ & తండా ప్రజలకు జ్ఞానబోధ చేస్తున్న సేవాలాల్ గారి చిత్రాలు మీ అందరి కోసం… రూపొందించడం జరిగింది.

Dr.కొర్ర ఈశ్వర్ లాల్, ఓయూ. స్టార్స్ & ఆలిండియా బంజారా డాక్టర్స్,స్కాలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *