రాయల గండి జాతర

రాయల గండి జాతర
రాయల గండి జాతర గురించి సన్హా సమావేశం గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు అచ్చంపేట టౌన్ లో తంగాపూర్ కాలనీ, వలపట్ల,ఇంద్రనగర్.. అచ్చంపేట లోని ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభ మార్చ్ 3 తారీకు రోజు అచ్చంపేట టౌన్ చెన్నకేశవ గుడి నుండి 5000 మందితో భారీ ఎత్తున కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామ మండల ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున తరలిరావాలని కోరుచున్నాము పి. శ్రీశైలం
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin