అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జాలి హృదయం

అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఎలుక సాయమ్మ గారు అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసి డాక్టర్ వంశీకృష్ణ సార్ గారి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ రామనాథం గారు, ex సర్పంచ్ ధర్మ నాయక్ గారు పూలమాలవేసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin