రక్షిత మహిళా సొసైటీ అచ్చంపేట వారికి 50వేల ఆర్థిక సహాయం.

రక్షిత మహిళా సొసైటీ అచ్చంపేట వారికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన…
అచ్చంపేట పట్టణంలో రక్షిత మహిళా సొసైటీ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కొరకై తమ సిబిఎం ట్రస్ట్ నుండి 50 వేల రూపాయలను రక్షిత మహిళా సొసైటీకి అందజేయడం జరిగింది… ఈ యొక్క సొసైటీ ద్వారా శిక్షణ పొందుతున్న మహిళా మణులకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ సర్టిఫికెట్లను సొసైటీ సభ్యులతో కలిసి సర్టిఫికెట్లను ప్రధానం చేయడం జరిగింది…
మహిళా అభివృద్ధికి , మహిళా సాధికారతే లక్ష్యంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తమ వంతు గా CBM ట్రస్ట్ నుండి సహాయ సహకారాలు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది
సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్
మాజీ జడ్పీటీసీ డా. చిక్కుడు అనురాధ
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin