12వ వార్డు లో ప్రజా పాలన

12వ వార్డు లో ప్రజా పాలన న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రజా పాలన నాలుగు గ్యారంటీలతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారి ఆదేశాల మేరకు మారుతి నగర్ 12వ వార్డులో ప్రజా పాలన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పురపాలక చైర్మన్ శ్రీనివాసులు గారు గ్రంథాలయ చైర్మన్ పెద్దలు రాజేందర్ గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్ గారు కో ఆప్షన్ నెంబర్ షమీం కౌన్సిలర్ ఖాజాబీ ఐ ఎన్ టి సి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి మక్బుల్ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఆరిఫ్ శేఖర్ శ్రీనివాసులు శ్రీను రమేష్ గౌడు నరేష్ రాజు శ్రీను మహిళా అధ్యక్షురాలు సుశీల పంచాయతీ సెక్రటరీ కృష్ణవేణి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు లక్ష్మిపాల్గొన్నారు ప్రజా పరిపాలన అంటేనే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇచ్చే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి ఇండ్లు లేని నిరుపేదలందరికి కూడా ఇండ్లు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలి ఇది ప్రజా పరిపాలన ఇందిరమ్మ పరిపాలన కాబట్టి ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు టిఆర్ఎస్ అయినా బిజెపి అయినా సీపీఎం అయిన ఇంకే పార్టీలో ఉన్నా కానీ పేదవారిని గుర్తించి పార్టీలను చూడకుండా గత ప్రభుత్వం పార్టీలను చూసింది ఆ విధంగా మనం చూడకూడదు మనము నిరుపేదల పక్షాన నిలబడాలి నిరుపేదలకు అండగా నిలవాలి నిరుపేదలకు న్యాయం జరగాలి ఆ విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆశయం ఆ విధంగా అడుగులు వేస్తుంది కాబట్టి ఈరోజు జరిగిన కార్యక్రమం విజయవంతమైంది జై కాంగ్రెస్
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin