అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తాం.

0
prajapalana-achampet-mla-vamshikrishna
Share

ప్రజా పాలన ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు …
జనవరి 21 నుండి 24 వరకు

ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట పట్టణంలోని మున్సిపాలిటీ 9 వార్డులలో
ఏర్పాటుచేసిన ప్రజా పాలన గ్రామసభలు లకు ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
మరియు మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు కమిషనర్ శ్యాంసుందర్ పాల్గొన్నారు…
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

గ్రామ సభల్లో నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతాయి…
ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రజా పాలనలో గ్రామసభల్లో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా , రైతు భరోసా వంటే సంక్షేమ పథకాలకు అరులైన వారు గ్రామసభల్లో సంబంధిత శాఖ అధికారులకు దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది…
కాబట్టి ఈ యొక్క ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది

కావున అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ నిజమైన లబ్ధిదారులు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము…

అర్హులను గుర్తించి జనవరి 26వ తేదీన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుంది
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్, కౌన్సిలర్లు సునీత శ్రనివాస్ రెడ్డి మాజీ ఎంపీపీ రామనాథం, నాయకులు ఖాదర్ గారు స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *