రోడ్డు ప్రమాదంలో తెలకపల్లి GHM మృతి

0
telakapalli zphs ghm papishetti srinivas
Share

నాగర్ కర్నూల్ జిల్లా

రోడ్డు ప్రమాదంలో తెలకపల్లి GHM మృతి

తెల్కపల్లి ZPHS GHM పాపిశెట్టి శ్రీనివాసులు మృతి

హైదరాబాద్ నుండి పాఠశాల విధులకు వస్తుండగా కల్వకుర్తి వద్ద కార్ ప్రమాదం గురవడంతో మృతి

ఈ నెలలోనే పదవీవిరమణ ఉండగా అంతలోనే ఇలా జరగడంతో ఒక్కసారిగా తీవ్ర ఆవేదనలో మునిగినపోయిన పాఠశాల సిబ్బంది విద్యార్థులు

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *