మీ దగ్గర రూపాయి నోటు ఉందా..! అయితే సులువుగా 45 వేలు గెలుచుకోండి..
మీ దగ్గర రూపాయి నోటు ఉందా..! అయితే సులువుగా 45 వేలు గెలుచుకోండి..
ఏంటి రూపాయి నోటు ఉంటే కోటీశ్వరులు ఎలా అవుతారని ఆలోచిస్తున్నారా.. అవునండి అవ్వొచ్చు.. కేవలం ఒక్క రూపాయి నోటు మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది. ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాతనోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది. అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 45 వేలు. కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు.. పాత 10, 100, 500 రూపాయల నోట్లకు కూడా భలే గిరాకీ ఉంది. ఈ నోట్లు కనుక మీ వద్ద ఉంటే మీరు వెంటనే కోటీశ్వరులు కావొచ్చు. మీ ఇంట్లో ఎక్కడో ఓ చోట మీ తాత, నానమ్మ, నాన్నల వద్ద ఈ నోట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నిస్తే అదృష్ట వశాత్తు కోటీశ్వరులు కావొచ్చు.
పాత నోట్లు ప్రస్తుతం దేశంలో చెలామణిలో లేవు. కానీ వాటిని ఆన్‌లైన్ కేంద్రాలలో వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరీ కొంటున్నారు. గవర్నర్ బి.సి. రామారావు సంతకంతో ఉన్న 100 రూపాయల నోటును coinbazzar.com లో 16,000 రూపాయలకు విక్రియిస్తున్నారు. 1957 లో గవర్నర్ హెచ్‌ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల కట్ట 45 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. ఈ నోట్ యొక్క సిరీస్ 123456 గా ఉంది.
ఎస్.కె. వెంకటరమణ సంతకం చేసిన 500 రూపాయల పాత నోటు ఆన్‌లైన్‌లో 1.55 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ నోట్స్ క్రమసంఖ్య 1616 తో మొదలవుతుంది. అలాగే 701420 సీరియల్ నెంబర్‌తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్‌లైన్‌లో 10,500 రూపాయలకు అమ్ముడవుతోంది. అలాగే.. ఎరుపు రంగులో ముద్రించిన 10 రూపాయల నోటును ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో 20 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీని క్రమ సంఖ్య 155863 గా ఉంది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin