దీపావళి కెమిస్ట్రీ: బాణసంచా కాల్చడం వల్ల ప్రకృతికి కలిగే ప్రయోజనాలు ఇవే!

17, Oct 2025 Achampet 176 Views

దీపావళి -ప్రకృతి సేవ

Chemistry Behind Diwali

దీపావళి బాణసంచాలో ముఖ్యంగా ఉపయోగించే రసాయనాలు

1.సూరే కారము (KNO3)

2.పటాస్ (KClO4)

3.గంధకము (S) మరియు

4.బొగ్గు (C).

ఈ నాలుగు రసాయనాల వాడకం వల్ల జరిగే ప్రయోజనాలు...

1. సూర్యకారము

దీనిని వేడి చేయడం వల్ల ఆక్సిజన్ విడుదల అవుతుంది. దీనిని నేరుగా కాల్చడం వల్ల నవజాత ఆక్సిజన్ ఉద్భవించే అవకాశాలు వున్నాయి.

2. పటాస్

పటాస్ అనేది కొంచం పీడనం కలిగించినా నవజాత ఆక్సిజన్ విడుదల చేస్తుంది అని రసాయన శాస్త్ర పరీక్షల ద్వారా నిరూపణ జరిగింది.

KNO3➡KNO2+(O)

KClO4➡KCl+4(O)

#అయితే సూరే కారం, గంధకము (S), కార్బన్ (C)లు కాలడానికి వాతావరణంలో వుండే ఆక్సిజన్ ను తీసుకుంటాయి.

దీపావళికీ వీటి వినియోగం

వర్షాకాలంలో ఇంధనాలు సాధారణంగా పాక్షిక దహనం జరుగుతుంది. దీనివల్ల అత్యంత ప్రమాద కరమైన కార్బన్ మోనాక్సైడ్ (CO) వాతావరణంలోకి అధికంగా చేరుతుంది. ఈ కార్బన్మోనాక్సైడ్ మబ్బులలో బంధింపబడి వుండే అవకాశం ఎక్కువ. అంతే కాక వాతావరణాత్మక ఆమ్లజని (Atmospheric Oxygen) తో పాక్షికంగా రసాయన trap అయే అవకాశం కూడా ఉంటుంది. (O=C+....O---O...C=O)

అయితే బాణ సంచా కాల్చడం ద్వారా విడుదల అయ్యే నవజాత ఆక్సిజన్ ఈ బంధాలు అన్నింటిని అత్యంత సులువుగా విడదీసి కార్భాన్మోనాక్సైడ్ ను (CO) ను కార్బన్ డయాక్సైడ్ (CO2)గా మార్చును.

CO+(O)➡CO2

అయితే దీపావళికి వినియోగించే పటాస్ నుండి అయితే ఖచ్చితంగా నవజాత ఆమ్లజని అధికంగా విడుదల ఔతున్నట్టు రసాయన చర్య సమీకరణం నుండీ గ్రహించవచ్చు.

KClO4➡KCl+4(O)

ఈ అధిక కార్బన్ మోనాక్సైడ్ (CO) వర్షాకాలం తర్వాత భూమిని చేరి, జీవుల రక్తాన్ని పాడుచేసి, హేమోగ్లోబిన్ లో వుండే Iron ను (Fe) ని బంధిచడం ద్వారా, రోగాలు మాత్రమే కాకుండా ఒక్కోసారి మరణం కూడా తెచ్చును. అంతే కాక అధిక CO సూర్యరశ్మి సమక్షంలో క్లోరిన్ తో చర్య నొంది, అత్యంత విష పూరిత మైన (ఫాస్ జీన్ )(కార్బొనైల్ క్లోరైడ్ COCl2)గా మారి ప్రాణహాని చేసే ప్రమాదం కూడా వుంది.

CO+Cl2➡COCl2

ఇలాంటి ప్రమాదాలను నివారించే ప్రకృతి సిద్ధ మైన శక్తి కేవలం దీపావళి కి మాత్రమే వుంది. వైదిక వా‌ఙ్మయం ద్వారా కూడా కొంత వాఙ్మయం (లిటరేచర్) అందుబాటులో వుంది. కాబట్టి దీపావళి రోజు బాణసంచా కాల్చడం అనేది... ఆధ్యాత్మికంగా, పితృ కార్యమే కాక... జీవకోటిని రక్షించే ప్రకృతి సేవ కూడా అవుతుంది.సూరే కారం కాల్చడం వల్ల విడుదల అయ్యే పొటాషియం నైట్రైట్ (KNO2) మొక్కలకు, వృక్షాలకు కూడా ఉపయోగ పడుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ కూడా కార్బన్ మోనాక్సైడ్ తో చర్యనొంది సల్ఫర్ గా మారును. SO2+2CO➡S+2CO2 మిగిలిన సల్ఫర్ డయాక్సైడ్ (SO2), తేమతో చర్య నొంది సల్ఫ్యూరస్ ఆమ్లముగా మారి మొక్కల కు బాగా ఉపయోగం అవుతుంది.

అయితే వ్యాపార ధోరణితో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తయారుచేసే బాణసంచా లో మాత్రం, రకరకాల రంగుల ఉద్గారం కోసం ప్రమాదకరమైన రసాయనాలు వినియోగించడం వల్ల, ప్రకృతికి, ప్రాణికోటికి నష్టం జరుగుతుంది కాబట్టి, సాంప్రదాయ బాణసంచా మాత్రమే కాల్చడం శ్రేయస్కరము.

TAGS: Chemistry of Diwali, Nascent Oxygen, KNO3 KClO4 Fireworks, Scientific reason for Diwali Crackers, Environmental Science, scientific benefits of fireworks, KNO3 potassium nitrate fireworks, KClO4 potassium perchlorate effects, fireworks oxygen release, CO neutralization by fireworks, environmental impact fireworks, traditional fireworks science, fireworks and plant health, chemical reactions in fireworks, toxic gas reduction fireworks, eco-friendly fireworks effects, chemistry of fireworks, oxygen generation fireworks, fireworks educational article

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com