జీవో 679తో తెలంగాణ ఉద్యమకారులకు అరుదైన గౌరవం | ఎమ్మెల్యే వంశీకృష్ణకు సన్మానం

17, May 2026 Achampet 176 Views
T-JAC Achampet representatives and Freedom Fighter Srinivas honoring MLA Dr. Chikkudu Vamshi Krishna for the release of G.O. 679

ఉద్యమకారులకు అరుదైన గౌరవం: జీవో 679 విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణకు T-JAC అచ్చంపేట కృతజ్ఞతలు

అచ్చంపేట, మే 18, 2026: దశాబ్దాల కాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అరుదైన గౌరవం దక్కిందని (T-JAC) అచ్చంపేట ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం కల్పించేందుకు కేకే (కేశవరావు) ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా G.O. నెంబర్ 679 ఉత్తర్వులను జారీ చేసిందని కొనియాడారు.

ఈ చారిత్రాత్మక నిర్ణయానికి గుర్తుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి, వారి బృందానికి మరియు ఉద్యమకారుల పక్షాన నిలిచిన అచ్చంపేట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కి T-JAC అచ్చంపేట తరఫున ప్రత్యేక సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

TAGS: T-JAC Achampet, GO 679 Telangana, Telangana Activists Welfare, Revanth Reddy, Dr Chikkudu Vamsi Krishna, Achampet News, Telangana Movement Activists, Freedom Fighters Telangana, Telangana Martyrs Families, Congress Government Telangana, Keshava Rao Committee, Telangana Political News, Activists Recognition, Nagar Kurnool News, Achampet Latest News, Telangana Government Orders

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com