ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ.

10, Jan 2026 Achampet 176 Views

శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

- ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం - భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపు

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపురం గ్రామ పరిధిలోని శ్రీశైల ఉత్తర ద్వారం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల గోడ పత్రికలు (వాల్ పోస్టర్లు) మరియు కరపత్రాలను అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు శనివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. స్వామి వారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.

TAGS: Uma Maheshwara Swamy Brahmotsavam 2026, Achampet MLA Vamsi Krishna, Rangapuram Temple News, Nagarkurnool Devotional News, Northern Gateway of Srisailam, Achampet MLA Dr. Vamsi Krishna, Sri Uma Maheshwara Swamy Brahmotsavam, Uma Maheshwaram Temple Rangapuram, Srisailam Northern Gateway, Brahmotsavam wall poster release, Achampet temple festival, Telangana spiritual events, Rangapuram Uma Maheshwaram Brahmotsavams, Hindu pilgrimage Telangana, Nagarkurnool district temples, Dr Chikkudu Vamsi Krishna news, Achampet religious programs, Uma Maheshwara Swamy devotees, temple festival arrangements Achampet
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com