అచ్చంపేటలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు - ప్రజా పాలన

05, May 2026 Achampet 176 Views
Horticulture Officer Chandrasekhar addressing farmers about Oil Palm cultivation in Achampet

ప్రజా పాలనలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన.. అచ్చంపేటలో రైతు సదస్సు!

అచ్చంపేట, మే 05: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' (99 రోజుల కార్యాచరణ)లో భాగంగా అచ్చంపేట డివిజన్ పరిధిలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఉద్యాన అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి కృషి ధన్ ధన్య యోజన కింద లభించే రాయితీలు, ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే దీర్ఘకాలిక లాభాలను వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సేంద్రీయ రైతు ఊర్మిళమ్మ తన అనుభవాలను పంచుకుంటూ.. రసాయన రహిత సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్, కేవీకే పాలెం శాస్త్రవేత్త సిద్ధప్ప, ఆరు మండలాల వ్యవసాయ అధికారులు మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

TAGS: Achampet oil palm cultivation, farmers awareness seminar, Praja Palana Telangana, Achampet agriculture news, oil palm farming, organic farming Telangana, horticulture department, Achampet, Achampet Oil Palm, Achampet Praja Palana, Achampet Farmers Seminar, Achampet Agriculture News, Telangana Farmers, Achampet Organic Farming, Achampet News, Achampet Horticulture, Achampet Local News, Achampet agriculture updates, Achampet Oil Palm cultivation Telangana, Farmers awareness program Achampet, Telangana horticulture department, Organic farming awareness Achampet
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com