Nagarkurnool Police Win Bronze in State-Level Lawn Tennis Meet SP Patil Congratulates

23, Feb 2026 Achampet 176 Views

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో నాగర్ కర్నూల్ జిల్లాకు కాంస్య పథకం: విజేతలను అభినందించిన ఎస్పీ

నాగర్ కర్నూల్: హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు సత్తా చాటారు. జోన్-7 జోగులాంబ జోన్ తరపున లాన్ టెన్నిస్ విభాగంలో పాల్గొన్న జిల్లా పోలీస్ అధికారులు కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు.

లాన్ టెన్నిస్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ టీమ్ ఈవెంట్ విభాగంలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఆర్‌ఐ (RI) జగన్, ఆర్‌ఎస్‌ఐ (RSI) శివాజీ, మరియు గౌస్ లు తమ ప్రతిభను ప్రదర్శించి మూడవ స్థానంలో నిలిచారు.

ఎస్పీ అభినందనలు: పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన సాధన, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

TAGS: Nagarkurnool police sports achievement, Nagarkurnool police bronze medal, Telangana state level police sports meet, Lawn tennis police tournament Telangana, Zone 7 Jogulamba police team, GM Balayogi Indoor Stadium Hyderabad sports meet, Cyberabad Police Commissionerate sports event, RI Jagan RSI Shivaji Ghouse lawn tennis, SP Sangram Singh Patil IPS, Nagarkurnool SP congratulates police team, Telangana police sports news, Nagarkurnool district police achievements, state police sports competition Telangana, police lawn tennis winners Hyderabad
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com